చంద్రబాబుకు పవన్ వకీల్ సాబ్

by srinivas |
చంద్రబాబుకు పవన్ వకీల్ సాబ్
X

దిశ,వెబ్‌డెస్క్: చంద్రబాబుకు పవన్ వకీల్ సాబ్ అని మంత్రి కన్నబాబు అన్నారు. 2014 నుంచి చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని తెలిపారు. 4 సార్లు గెలిచిన కొడాలి నానిని విమర్శించే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించాడు. ఒకే రోజు పవన్..లోకేశ్ పర్యటించడం వెనక ఆంతర్యం తెలియదా అని అడిగారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల్లోనే సీఎం జగన్ పరిహారం అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఏనాడైనా పరిహారం త్వరగా ఇచ్చారా సమాధానం చెప్పాలని అన్నారు.

Advertisement

Next Story