అంత ప్రేముంటే లోకేశ్‌ను ఎందుకు ఓడించారు: అవంతి

by srinivas |
అంత ప్రేముంటే లోకేశ్‌ను ఎందుకు ఓడించారు: అవంతి
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో విశాఖకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై అంత ప్రేమ ఉంటే లోకేశ్‌ను ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగుతుందని.. అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు అవంతి చెప్పుకొచ్చారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారని అవంతి విమర్శించారు.

Advertisement

Next Story