HCUలో ఎంబీఏ ప్రవేశాలు

by Shyam |
HCUలో ఎంబీఏ ప్రవేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2021-23 అకాడమిక్ ఇయర్ గాను ఎంబీఏ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సు పేరు: ఎంబీఏ
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత
ఎంపిక: న‌వంబ‌ర్ 29, 2020న ఐఐఎం నిర్వ‌హించిన క్యాట్‌-2020 స్కోర్ ఆధారంగా మరియు గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ.
అప్లికేషన్ ఫీజు: జనరల్ రూ.100 ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యుడీ రూ. 275
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2021
వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in

Advertisement

Next Story