టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..

by Anukaran |
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..
X

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో పారాలింపిక్స్‌లో భారత ప్లేయర్లు ప్రతిభ కనబరుస్తూనే ఉన్నారు. షూటింగ్ P4 మిక్స్‌డ్ 50 మీ పిస్టల్ SH1 విభాగంలో మనీష్ నర్వాల్ స్వర్ణ పతకం గెలిచాడు. ఇక ఇదే విభాగంలో సింఘరాజ్ అధనాకు ‌సిల్వర్ మెడల్ రావడం విశేషం. దీంతో ఇప్పటివరకు టోక్యో2020 పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం 15 మెడల్స్ గెలుచుకుంది. దీంతో భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినట్టుగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత ప్లేయర్లు మెడల్స్ సాధిస్తున్నారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.

https://twitter.com/ddsportschannel/status/1434005515915251712?s=20

https://twitter.com/ianuragthakur/status/1434004691931729921?s=20

Advertisement

Next Story