రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

by Sumithra |
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లాపలమనేరులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వి.కోటలో ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వికోట మండలం యాలకల్లు పంచాయతీ తిమ్మరాజపురం గ్రామానికి చెందిన వెంకట్రామప్పగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story