లారీ-బైక్ ఢీ: ఒకరు మృతి

by Aamani |
లారీ-బైక్ ఢీ: ఒకరు మృతి
X

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జైపూర్ మండలం వేళిశాల మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి లారీ- బైక్ ఢీకొనడంతో రామకృష్ణపూర్‌కు చెందిన అంకం ప్రవీణ్ (28) మృతి చెందాడు. అలాగే బీమారం మండలానికి చెందిన ఆవీడపు రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ అసుపత్రికి తరలించినట్లు ఎస్సై విజేందర్ తెలిపారు.

Advertisement

Next Story