- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారులో వ్యక్తి సజీవదహనం
X
దిశ, వెబ్ డెస్క్: రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీహదహనమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని నంద్యాల చాపిరేవుల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్నాయి.
ఈ సమయంలో కారులో నుంచి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story