‘బ్రా’లో నుంచి బయటకు ఎందుకు తీసావ్.. హాట్ బ్యూటీపై నెటిజన్ కామెంట్

by Shyam |   ( Updated:2021-12-12 09:29:18.0  )
malika arora
X

దిశ, సినిమా; గబ్బర్‌సింగ్ సినిమాలో అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ కెవ్వు కేక పెట్టించిన హట్ బ్యూటీ మలైకా అరోరా. తాజాగా మరోసారి తన హాట్ షో‌తో సోషల్ మీడియాను హీటెక్కించింది. ఈ మేరకు చిరుత చర్మాన్ని తలపించేలా ఉన్న చారల డ్రెస్‌లో దర్శనమిచ్చిన బ్యూటీ.. రకరకాల ఫోజుల్లో దిగిన పిక్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

దీంతో వైరల్‌గా మారిన ఆ పిక్స్‌పై అంతే హాట్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ‘బ్రా ఉన్నా.. బయటకు తీసి చేతిలో ఎందుకు పట్టుకున్నావ్’ అంటే మరొకరు ‘మలైకా.. నీ హాట్ షో చూసి అర్జున్ పాగల్ అయిపోతాడు జాగ్రత్త’ అని ‘48 ఏళ్ల వయసులో కూడా పడుచు అమ్మాయిలా కనిపిస్తున్నావ్’ అంటూ కామెంట్ చేయడం విశేషం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలకలం…..భర్తను వదిలేసి గజ్వేల్ యువతిని పెళ్లాడిన మహిళ ….పెళ్లికి ముందే ఇద్దరు యువతుల ప్రేమాయణం

Advertisement

Next Story