- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > గాసిప్స్ > ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు-నమ్రత.. బ్లూ కలర్ టీషర్ట్‌లో ఫ్యాన్స్ మతిపోగొడుతోన్న ప్రిన్స్
ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు-నమ్రత.. బ్లూ కలర్ టీషర్ట్‌లో ఫ్యాన్స్ మతిపోగొడుతోన్న ప్రిన్స్
X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ గడువు ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా.. మరికకొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే నేడు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ తమ ఓట్లను వినియోగించుకునేందుకు తమ షూటింగ్‌లు పక్కన పెట్టి హైదరాబాదుకొచ్చి ఓటు వేశారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సతీమణి నమ్రత శిరోద్కర్‌తో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రామ్ చరణ్-ఉపాసన కూడా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోనే ఓటు వేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story