- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. మా 42 గ్రామాలను కలుపుకోండి..
X
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును మహారాష్ట్ర వాసులు కలిశారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ డివిజన్ పరిధిలోని 42గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకొని.. ఇక్కడి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుబంధు, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు 42గ్రామాల ప్రజలు తీర్మానం చేసిన కాపీలను మంత్రి హరీష్ రావుకి అందజేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Advertisement
Next Story