- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బయోపిక్ పాత్రలపై రూమర్స్.. సిగ్గుగా ఉందన్న నటి
దిశ సినిమా: పాప్ సింగర్ మడోన్నా.. ఆటోబయోగ్రఫికల్ ఫిల్మ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో మడోన్నా క్యారెక్టర్‌లో యాక్ట్రెస్ ఫ్లోరెన్స్ పగ్ నటిస్తుందనే న్యూస్ స్ప్రెడ్ అయింది. కాగా ఈ రూమర్స్‌పై స్పందించిన మడోన్నా.. ఇది ఒక విజువల్ ఆత్మకథ. దానికోసం ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యాను. జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను మేళవిస్తూ, ఏ పాత్రను ఎలా డెవలప్ చేయాలో నిర్ణయించుకుంటున్నాను. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. నిజంగా నా కథే నాకొక చికిత్సా విధానంలా అనిపిస్తోంది.
కానీ కొందరు మూవీలో జాతి ప్రస్తావన ఉంటుందని మాట్లాడుకోవడం సిగ్గుచేటు’ అని అభిప్రాయపడింది. అలాగే ఈ చిత్రంలో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారనే ప్రశ్నకు.. గొప్ప కళ, ఆలోచనాత్మకత, అద్భుతమైన నృత్యం, సంగీతం, రాజకీయాలు, ఆధ్యాత్మికత, కుటుంబానికి సంబంధించిన అన్ని అంశాలను టచ్ చేస్తామని తెలిపింది. ఈ చిత్రంలో తన కూతురు లూర్డ్స్ లియోన్ సినిమా అరంగ్రేటం గురించి చెబుతూ.. ఆమె తనకంటే ప్రతిభావంతురాలని, ఏదైనా సాధించగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న తనను చూసిగర్వపడుతున్నానని వివరించింది.