మర్రిగూడ‌లో లాక్‌డౌన్

by Shyam |   ( Updated:2020-06-29 06:27:36.0  )
మర్రిగూడ‌లో లాక్‌డౌన్
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. స్థానిక వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానుల సహకారంతో గ్రామపంచాయతీ తీర్మానం చేసి లాక్ డౌన్ ప్రకటించడంతో సోమవారం రోడ్లు నిర్మానుషంగా మారాయి. ఈ సందర్భంగా సర్పంచ్ నల్ల యాదయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్ చైన్ లింక్‌ను బ్రేక్ చేయాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గం అన్నారు. వైరస్ వ్యాప్తి తగ్గే వరకు లాక్ డౌన్ కొనసాగిస్తామన్నారు.

Advertisement

Next Story