- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏకాగ్రత పెరగాలంటే మహిళలు తప్పనిసరిగా ఈ టిఫిన్ చేయాలంట!
దిశ, ఫీచర్స్ : ఉదయం తప్పని సరిగా టిఫిన్ చేయాలి అంటారు వైద్యులు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంత మంది బ్రేక్ ఫాస్ట్ చేయడమే మానేస్తుంటారు. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేవారు చాలా వరకు టిఫిన్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపరు. కానీ,మార్నింగ్ టిఫిన్ చేయకపోతే అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఎక్కువ ఉన్నదంట. కాగా, టిఫిన్ పై చేసిన సర్వేలో ఓ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అది ఏమిటంటే? మహిళలు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తింటే ఏకాగ్రత పెరుగుతుంది.
ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు. ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల వయసుగల వారు స్థూలకాయం బారిన పడుతున్నారు. అయితే వీరు ఆ వ్యాధి బారిన పడటానికి ముఖ్య కారణం టిఫిన్ చేయకపోవడం. మార్నింగ్ టిఫిన్ చేయకపోవడం వలన ఈ సమస్యలు అధికం అవుతుంటాయి. అందువల్ల మహిళలు మంచి ప్రోటీన్ కంటెంట్ ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల మహిళల్లో ఏకాగ్రత పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.