- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రాలో బర్గర్.. వక్షోజాల్లో దాచుకున్న సొత్తుకు..
దిశ, ఫీచర్స్: లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో మహిళా కస్టమర్ హల్ చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్యూర్ వైట్ డ్రెస్ వేసుకుని అఫిఫియల్‌గా కనిపించిన ఆమె.. అధ్వాన్నంగా ప్రవర్తించింది. ఉన్నట్టుండి బర్గర్ చోరీ చేస్తూ బ్రాలో వేసుకోవడం ప్రారంభించింది. దీంతో అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తలుపు తెరిచి బయటకు వెళ్లాలని వేడుకున్నా సరే.. కౌంటర్ వెనక కాసేపు అలాగే నిలబడింది. తర్వాత వంటగదిలోకి వెళ్లి.. మరో రెండు బర్గర్‌లను తీసుకుని బ్రాలో వేసుకుంది. దీంతో ఈ తంతును ఆపేందుకు ప్రయత్నించిన మరో ఉద్యోగిని నెట్టేస్తూ.. మరిన్ని ఐటెమ్స్ తీసుకుని తన దుస్తుల్లో దాచుకోవడం మొదలెట్టింది.
'పైగా నా చుట్టు ఎందుకు తిరుగుతున్నారు. నాకు కావాల్సింది చీజ్ బర్గర్' అని అరుస్తుండగా.. అక్కడే ఉన్న కస్టమర్ 'నీ వక్షోజాల్లో దాచుకుంది ఏంటి?' అని ప్రశ్నించాడు. ఇంతలోనే ఓ ఫిమేల్ ఎంప్లాయి అక్కడికి చేరుకుని.. ఆ మహిళను బయటకు పంపించడంతో కథ సుఖాంతం అయింది. కాగా ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్స్.. 'ఎంత క్లాసీగా దొంగతనం చేసింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే లక్షల లైక్స్, వ్యూస్ సంపాదించుకున్న వీడియో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.