- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ చెట్టు కాండంతో .. ఆ సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు!
దిశ, ఫీచర్స్: మనం రోజూ ఎన్నో రకాల పండ్లను తీసుకుంటాము ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఎక్కువగా తీసుకునేది అరటి పండు. సాధారణంగా మనం బనానాని మాత్రమే తీసుకుంటాము. కానీ, అరటి చెట్టులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అరటి కాండం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇది వ్యాధులను నయం చేస్తుంది. ఆయుర్వేదంలో అరటి కాండం ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
బరువు
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువ. కాబట్టి, మీరు ప్రతిరోజూ అరటి కాండం రసం తాగితే, మీరు బరువు సులభంగా తగ్గుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ప్రత్యేక ఫైబర్ ఉంటుంది. అలాగే శరీరంలోని చెడు కొవ్వును తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
కడుపు సమస్యలను తగ్గిస్తుంది
అరటి రసం శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా, పొట్టకి కూడా చాలా మంచిది. ఇది అజీర్ణం, మలబద్ధకం , అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది యాసిడ్ వల్ల కలిగే కడుపు, ఛాతీ సమస్యను తగ్గిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.