- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Science: పొగ ఎందుకు ఒక చోటే ఆగదు .. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే
దిశ, వెబ్ డెస్క్ : ఈ సృష్టిలో పంచభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇలా ఈ ఐదు చాలా ముఖ్యమైనవి. వీటి గురించి సరియైన పూర్తి వివరాలు ఎక్కడా లేవు. ఒక్క భూమి తప్ప మిగతా నాలుగు విశ్వమంతటా వ్యాపించి ఉంది. గాలి మనకి కనిపిస్తుంది కానీ, చూడలేము. పొగ మనకి కనిపిస్తుంది కానీ, పట్టుకోలేము. భూమి మీద నడుస్తాము కానీ, మోయలేము. నీరును తాగుతాం కానీ, అర చేతిలో పట్టుకుని ఆపలేం. అగ్నిని చూడగలం కానీ, ముట్టుకోలేము. ఇలా ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే, పొగ ఒక చోట ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇంత వరకు ఎవరికీ తెలియదు. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
సాధారణంగా పొగ పైకి వెళ్తూ ఉంటుంది. అయితే, తక్కువ సందర్భాల్లో ఇది క్రిందికి కూడా కదులుతుంది. పొగ అనే ద్రవ్య రాశి చిన్న ఘన, ద్రవ, వాయు కణాల సమాహారం. దీనిలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, బూడిద, మసి వంటి పదార్థాలు ఉంటాయి. పొగ పైకి లేవడానికి గల ముఖ్య కారణం ఉష్ణోగ్రత, సాంద్రతలు.
ఉదాహరణకు అగర బత్తిని వెలిగించినప్పుడు.. అది వేడిగా మారి ఆ తర్వాత పొగ పైకి వెళ్తుంటుంది. ఒక్కసారి వెలిగిన తర్వాత దాని నుంచే విడుదలయ్యే పొగ తక్కువ సాంద్రత గలదిగా మారిపోతుంది. అప్పుడు ఇది చల్లని గాలి కంటే తేలికైనదిగా ఉండటం వలన ఒక చోట ఆగకుండా పైకి వెళుతుందని నిపుణులు వెల్లడించారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.