వానకాలంలో ఇమ్యూనిటినీ పెంచుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే?

by samatah |
వానకాలంలో ఇమ్యూనిటినీ పెంచుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్ : వానకాలం మొదలైంది. ఇక వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో, అనారోగ్యం భారీన పడుతుంటారు. అయితే వానకాలంలో వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో దానిమ్మ పండ్లు తీసుకోవాలంట. వాన కాలంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి, అందువలన ఈ సీజన్‌లో ధానిమ్మ పండ్లు తీసుకోవడం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరిగి, రక్త ప్రసరణ ఈజీగా ఉంటుందంట. అలాగే ఆఫీల్ పండ్లు కూడా ఈ సీజన్‌లో తీసుకోవడం వలన వర్షాకాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చంట.

Advertisement

Next Story

Most Viewed