- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చీరలో సన్నగా, అందంగా కనిపించాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి
by Jakkula Samataha |
X
దిశ,ఫీచర్స్ : అమ్మాయిలు చీరలో చాలా అందంగా ఉంటారు. అయితే కొంత మంది చూడటానికి బ్యూటిఫుల్‌గా ఉన్నా,సారీ కడితే కాస్త బొద్దుగా కనిపిస్తారు. అయితే అమ్మాయిలు చీరలో చాలా నాజుగ్గా, అందంగా కనిపించాలంటే, ఈ టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- చీరలు ఎంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పలుచటి చీరల్లో అమ్మాయిలు కాస్త సన్నగా కనిపిస్తారు. అమ్మాయిలు అందంగా కనిపించాలంటే, మంచి డిజైన్‌తో ఉన్న సారీస్ కట్టుకుంటే బాడీ షేప్ సరిగ్గా ఉంటుదంట.
- పొట్టిగా ఉన్న వారు చీర కడితే ఇంకాస్త పొట్టిగా కనిపిస్తారు. అందువలన అలవాంటి వారు హీల్స్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
- మల్టీకలర్ చీరలపై చిన్న చిన్న బొమ్మలు ఉండే డిజైన్స్ చీరల్ని ఎంచుకోండి. ఈ మధ్య ఎక్కువ మంది చీరలకి కాంట్రాస్టింగ్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు. అయితే సన్నగా కనిపించాలంటే కాంట్రాస్టింగ్ కాకుండా మోనోక్రోమటిక్ కలర్స్ చీర, బ్లౌజ్ వేసుకుంటే మరింత అందంగా, నాజుగ్గా కనిపిస్తారు.
- ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడు, పట్టు చీరలు, చాలా లావుగా ఉన్న చీరలను ఎంచుకోకూడదు.దీని వలన బొద్దుగా కనిపించే అవకాశం ఉంటుంది. పెద్ద అంచు ఉన్న సన్నపు చీరలు ఎంచుకోవాలి.
- చీరను కట్టుకునేటప్పుడు మంచిగా పిన్స్‌తో సర్దినట్టు కట్టుకోవాలి. దీని వలన సన్నగా కనిపిస్తారు.
Advertisement
Next Story