- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశ్చర్యం కలిగించే 'రైన్ రోలింగ్'.. ఈ వీడియో నిజంగా వ్వావ్..!
దిశ, వెబ్‌డెస్క్ః ఉండటానికి ఇల్లు లేనివాళ్లు కూడా వర్షం కురుస్తుంటే, దాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాలు లోనవుతుంటారు. అది మనిషికి ప్రకృతితో ఉన్న అవినావభావ సంబంధం. వానల్లో ఎన్ని రకాలు ఉన్న రైన్ రోలింగ్ సీన్ మాత్రం అద్బుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక పెద్ద అలలా మీ వైపుకు చేరుకుంటుంటే ఆ అనుభూతి వర్ణనాతీతంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతే ఎస్టోనియాలోని ఒక మత్స్యకారుడు పొందాడు. అతడు పడవపై కూర్చొని, దినచర్యలో భాగంగా చేపలు పడుతుంటే, అకస్మాత్తుగా తుఫాను వేగంగా వర్షం వచ్చింది. అయితే, అది తానున్న చోటుకి దూరంగా పడుతూ, క్రమంగా తన దగ్గరికి చేరింది. అయితే, అనుకోకుండా ఈ ఘటనను అతడు కెమెరాలో బంధించాడు. వైరల్ హాగ్ నుండి షేర్ చేసిన ఈ వీడియోలో ప్రతి వర్షపు బిందువు జాలరి దగ్గరకు చేరుకుంటున్న తీరు కనుల విందు చేస్తుంది. ఈ చిన్న క్లిప్ అసాధారణంగా కనిపించడమే కాదు, ఆనందాన్ని కూడా అందిస్తుంది.