- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ తో చెక్ పెట్టొచ్చు!
దిశ, ఫీచర్స్ : టమోటాలు లేకుండా ఒక రోజు కూడా జీవించలేని వారు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం ఎక్కువైపోతోంది.అయితే టొమాటో జ్యూస్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలీదు. ఉదయం లేవగానే టొమాటో జ్యూస్ తాగడం వల్ల లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. రెగ్యులర్ గా ఒక గ్లాస్ టొమాటో జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ చూద్దాం..
ఉదయం లేవగానే టొమాటో జ్యూస్ తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. టొమాటో జ్యూస్ తాగడం వల్ల మీ శరీరానికి రోజంతా తగినంత పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
టొమాటో జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే పండ్ల రసాలలో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది అతిగా తినడాన్ని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.