- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉదయాన్నే టిఫిన్‌లో ఇవి అస్సలే తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం అయ్యిందంటే చాలా చాలా మంది టీతో సరిపెట్టుకుంటారు. ఇక ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది టిఫిన్ చేయడానికే ఆసక్తి చూపడంలేదు. కానీ ఉదయం అల్పాహారం తికపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు. ఇక కొంత మంది చేసేది ఏమీ లేక, బ్రేడ్ లాంటివి తిని కడుపు నింపుకుంటున్నారు. అయితే అలా తినడం మంచిదికాదంట.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన జీర్ణక్రియపై అది చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు వైద్యులు.అంతే కాకుండా ఉదయాన్నే టిఫిన్ చేయక చాలా మంది టీలో బ్రేడ్ వేసుకొని లేదా వట్టి బ్రెడ్ తింటుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదంట.
ఇంకొంత మంది అల్పాహారంగా చిరుధాన్యాలు తినే ట్రెండ్ బాగా పెరిగింది. కానీ దీన్ని ప్రాసెస్ చేసి తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. వాటిలో తృణధాన్యాలు చాలా తక్కువగా ఉంటాయి . చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహం, ఊబకాయం , గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువలన ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఇవి తినకూడదంట.
Read More : పెరిగిన ధరలకు టమాట ఒరుగులతో చెక్.. ఎలా రెడీ చేసుకోవాలో తెలుసా