- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనియాలు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే!
X
దిశ, వెబ్ డెస్క్ : ధనియాలు.. మసాలలో ఎక్కువగా వాడుతుంటాము. ధనియాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ధనియాల కషాయంలో పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.
2. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని చిన్న గోళీల్లా చేసుకొని వాటిని మూడు పూటలా తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
3. గర్భవతులు తీసుకునే ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి చాలా మంచిది.
4.వేసవి కాలంలో ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకొని తాగితే చాలా మంచిది.
Read More: టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్‌కు చెక్.. అధ్యయనంలో వెల్లడి
Advertisement
- Tags
- health tips
Next Story