- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్విగ్గీలో కేక్ ఆర్డర్.. బేకరీ వాళ్ళు చేసిన పనికి అంతా షాక్..
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్ పూర్‌లో స్విగ్గిలో కేక్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. స్థానికంగా ఫేమస్ అయిన ఓ బేకరీలో స్విగ్గీ ద్వారా ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. "కేక్‌లో గుడ్డు ఉంటే దయచేసి మెన్షన్ చేయండి" అని కస్టమర్ ఇన్ స్ట్రక్షన్స్ లో పేర్కొన్నాడు. ఈ విషయం చెప్పడానికి బేకరీ సిబ్బంది కేక్ పైనే "contains egg (గుడ్డు ఉంది)" అని రాసి పంపారు.
అలానే డెలివరీ అయిన కేక్ చూసి అతను ఒక్క సారిగా షాక్ తిన్నాడు. ఆర్డర్ తీసుకున్నాక ఏం చేయాలో అర్థం కాక కేక్‌ను ఫోటో తీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫన్నీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఆ ఫోటో కింద ఉన్న ట్విట్టర్ లింక్ లో ఉంది.
So I ordered a cake from a renowned bakery in Nagpur, through #Swiggy. In the order details I mentioned "Please mention if the cake contains egg". I am speechless after receiving the order 👇🏼 pic.twitter.com/WHN0Ht20r0
— Kapil Wasnik (@kapildwasnik) May 20, 2022