- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచరా.. కామాంధురాలా..? కారులోనే స్టూడెంట్‌తో నగ్నంగా సెక్స్ చేస్తూ అడ్డంగా బుక్కైన లేడీటీచర్
దిశ,ఫీచర్స్: సమాజంలో రోజు రోజుకి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి వయసుకి సంబంధం లేకుండా నేటి తరం దిగజారిపోతుంది.గతంలో ఓకే ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ప్రేమిచుకునేవారు కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.దానికి ఉదాహరణనే అమెరికాలో జరిగిన సంఘటన.
37 ఏళ్ల వయసున్న జెస్సిక సావికి అమెరికా న్యూ జెర్సీ ట్రెన్టాన్‌లోని హామిల్టన్ హైస్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తోంది. అయితే ఈమె విద్యా బుద్ధులు నేర్పిది పక్కన పెట్టి సభ్యసమాజం తలదించుకునేలా స్టూడెంట్‌తో ఎఫైర్ పెట్టుకుంది. ఎలాంటి ప్రొటక్షన్ లేకుండా అసున్‌పింక్ వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ ఏరియాలో పూర్తి నగ్నంగా 16 ఏళ్ల విద్యార్థితో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. అనుమానస్పదంగా కారు కనిపించడంతో వైల్డ్ లైఫ్ ఇన్‌స్పెక్టర్ అటు వైపుగా వెళ్లి చూడగా.. కారులో ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా విద్యార్థితో సెక్స్ చేస్తున్న టీచర్ ఆయన కంటపడింది. వెంటనే జెస్సిక సావికి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. తనకు పైళ్లైందని, తను పని చేసే స్కూల్ స్టూడెంట్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఐదుసార్లు విద్యార్థితో సెక్స్ చేసినట్లు ఒప్పుకుంది. కారు వెనుక సీటులోనే ‘పని’ కానిచ్చేవాళ్లమని వెల్లడించింది.
అయితే ఈ విషయంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆమెను అడ్మినిస్ట్రేషన్‌లో లీవ్‌లో పంపించింది స్కూల్ యాజమాన్యం. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు జెస్సిక సావికి ని అరెస్ట్ చేసి, ఆమెపై లైంగిక దాడి కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.