న‌గ్నంగా ఉండి నిద్ర‌పోతే ఏమౌతుందో తెలుసా.. కొత్త స్ట‌డీ ఇలా చెబుతోంది..?!

by Sumithra |   ( Updated:2023-10-02 09:36:25.0  )
న‌గ్నంగా ఉండి నిద్ర‌పోతే ఏమౌతుందో తెలుసా.. కొత్త స్ట‌డీ ఇలా చెబుతోంది..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః చాలా మందికి వింత‌గా అనిపించినా ఒంటిపైన బ‌ట్ట‌లె లేకుండా ప‌డుకోవ‌డం కూడా చాలా మందికి అల‌వాటు. ఇలా నగ్నంగా నిద్రించడం వల్ల మంచి నిద్ర వస్తుందని వాళ్ల న‌మ్మ‌కం. న‌గ్నంగా నిద్ర‌పోతే చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని కొంద‌రు నిపుణులే అంటారు. అయితే, ఆ జీవనశైలి మంచిది కాదంటున్నారు ఇంకొంద‌రు ప‌రిశోధ‌కులు. స్లీపింగ్ నిపుణుల అభిప్రాయం మేర‌కు, "సగటు వ్యక్తి రోజుకు 15 నుండి 25 సార్లు అపాన‌వాయువును విడుస్తారు. ఇది నిద్రపోతున్నప్పుడు ఎక్కువ‌గా జరుగుతుంది. ఈ క్ర‌మంలో వాయువుతో పాటు తక్కువ మోతాదులో మల పదార్థాలు విడుద‌ల‌వుతాయి. అవి గ‌దిలో క‌లిసినా, మ‌చ్చంపైన దుప్ప‌ట్ల‌కు అంటుకున్నా ఇబ్బందే. అందుకే, ఈ అధ్యయనం సూచ‌న ప్ర‌కారం క‌నీసం లోదుస్తులతో పడుకుంటే, మీతో పాటు నిద్రించే ఇత‌రులకు మంచిది" అని చెబుతున్నారు. ఈ కింది వీడియో మీరూ చూడండి..


బరువెక్కిన తడి పరువాలతో స్విమ్మింగ్ పూల్ లో బికినీ అందాలు Shalini పండేయ్

Advertisement

Next Story

Most Viewed