- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ ముందు కీలక పరిణామం.. ఈ రాశుల వారికి అంతా అదృష్టమే
దిశ, వెబ్‌డెస్క్ : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు ఎప్పుడూ తమ స్థానాన్ని మార్చుతుంటాయి. ఈక్రమంలో ఒక్కో రాశికి ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి. కాగా, మార్చి 18న శని దేవ్ తన రాశిలో శక్తివంతంగా ప్రయాణించబోతున్నాడు. వీరి ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. కానీ 4 రాశుల వారు ఈ సమయంలో లాభాలు మరియు పురోభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశి : ఈ రాశివారికి శని దేవ్ రాక వలన ఆర్థికంగా బాగుంటుంది.ఉద్యోగస్థులకు కలిసి వస్తుంది. ప్రమోషన్లు రావచ్చు. ఈ రాశి వారు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందవచ్చును.
తుల రాశి : శని దేవుడు ప్రయోజకరంగా ఉండటం వలన ఆర్థికంగా బాగుంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినవారు అనేక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్ధులకు కలిసి వస్తుంది.
మకర రాశి : శని దేవుడి శక్తివంతంగా ఉండటం వల్ల మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో శని దేవుడి బలం బాగా ఉంటుంది. అందుకే మీకు ఆర్థికంగా సహకరిస్తుంది. దీనితో పాటు, మీరు మానసిక ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు.
కుంభ రాశి : శని దేవుడు శక్తివంతంగా మారడం వలన కుంభ రాశికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు.
- Tags
- Saturn
- Horoscopes