- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Red Banana: ఎర్ర అరటి పండు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మందికి ఎర్రటి అరటిపండు గురించి తెలిసి ఉండదు.. మనం ఎక్కువగా పసుపు అరటి పండ్లను మాత్రమే చూస్తుంటాము.దీన్ని రెడ్ డక్క అని పిలుస్తుంటాము. మనకి తెలిసిన పసుపు అరటిపండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎర్ర అరటి పండు గురించి ఎవరికీ తెలీదు. ఈ అరటి తొక్క ఎరుపు రంగులో ఉంటుంది.. కానీ లోపల గుజ్జు సాధారణ అరటిపండు లాగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలో పండుతుంది. ఈ ఎర్రటి అరటిపండు పసుపు అరటిపండు కంటే చిన్నగా ఉంటుంది. ఇది మన అనారోగ్య సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు చక్కగా పని చేస్తుంది. ఈ పండు కంటి చూపును కూడా మెరుగుపరస్తుంది.అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Read More... Grapes: ద్రాక్షపండ్లతో ఈ వ్యాధులను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా?
చెక్కుపై అమౌంట్ రాసేటప్పుడు చివర్లో ఓన్లీ అని ఎందుకు రాస్తారో తెలుసా?
- Tags
- Red Banana