- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొరకాయ శాక్సాఫోన్.. అందర్ని వారెవ్వా అనిపించింది! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః రిఫ్రెష్ కామెడీ సిరీస్ పంచాయితీ సీజన్-2లో నెటిజన్ల హృదయాల్లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే, దాని రెండవ సీజన్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచుతోంది. ఇక, ఇందులో ప్రముఖ నటుడు రఘుబీర్ యాదవ్ పోషించిన ఫూలేరా గ్రామానికి చెందిన ప్రధాన్ జీ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ప్రధాన్ జీ పాత్రలో యాదవ్ పాత్ర, సొరకాయ పట్ల అతనికి ఉన్న ప్రేమ.. సిరీస్‌లోని అత్యుత్తమ హైలైట్ సీన్స్గా మారుతున్నాయి. అయితే, ఇప్పుడు, యాదవ్ సొరకాయను శాక్సాఫోన్లా వాయిస్తూ కనిపించిన ఓ వీడియో నెటిజన్ల ఆనందానికే కాదు, ఆశ్చర్యానికి గురిచేసింది. అదిరే స్వరంతో వారెవ్వా..! అనిపించింది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నవీడియోల్లో రఘుబీర్ యాదవ్ తన లౌకీ శాక్సోఫోన్తో ప్లే చేయడం చూడవచ్చు. "నా పుట్టినరోజు-లో-కీలో కొత్త సంగీత వాయిద్యాన్ని తయారు చేసాను," అని యాదవ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ శీర్షికలో పేర్కొన్నాడు.