వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకుంటే చాలు!

by Prasanna |   ( Updated:2023-05-17 05:16:54.0  )
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకుంటే చాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా వేసవి కాలంలో చాలామంది డీహైడ్రేట్ బారిన పడుతూ ఉంటారు. ఈ సమయంలో శరీరాన్నీ చల్ల బరిచే ఆహార పదార్ధాలను మాత్రమే తీసుకోవాలి. కొంత మంది ఎండలో కొంచెం సేపు నడవగానే అలిసిపోతారు..అలాంటి వారు రోగ నిరోధక శక్తీని పెంచుకుంటే సరిపోతుంది. వేటిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి వస్తుందో ఇక్కడ చూద్దాం

1. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. అలసటగా , నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే చాలు. వెంటనే తీసుకుంటే కావలిసిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2. పచ్చి మిరప, ఎండు మిరపలో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది.

3. రోజుకొక జామ పండును తీసుకుంటే జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.దీనిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది

Read more:

క్రియేటివిటీని అన్‌లాక్ చేయడంలో నిద్ర ఎలా ఉపయోగపడుతుంది..?.. అధ్యయనం

Advertisement

Next Story

Most Viewed