- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మామిడి పండు తింటున్నట్లు కల వస్తే మంచిదేనా?
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏ మనిషికైనా సరే కలలు రావడం చాలా సహజం. ఇక కలలో కొందరికి జంతువులు, పూర్వికులు, పక్షులు కనిపిస్తే మరికొందరికి డబ్బులు, పండ్లు కనిపిస్తుంటాయి. అయితే కొంత మందికి పండ్లు తింటున్నట్లు కలలు వస్తుంటాయి. కాగా, కలలో మామిడిపండు తింటున్నట్లు కల వస్తే మంచిదే, దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీంతో కొందరికి కలలో మామిడిపండ్లు తింటున్నట్లు కల వస్తుంది. అయితే అలా కలర రావడం శుభ సూచకం అంట.మిడి పండు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీకు త్వరలో చాలా డబ్బు రాబోతోందని అర్థం. అయాచితంగా మీకు సంపద లభిస్తుందంట. అంతే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనే అర్థం కూడా వస్తుందంట.
ఇవి కూడా చదవండి:
వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వేధిస్తోందా? ఈ పండుతో చెక్ పెట్టండి!
Advertisement
Next Story