- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వంట.. ఆరోగ్యానికి మంచిదేనా?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ కుక్కర్‌లోనే వంటచేస్తున్నారు. అయితే చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. కుక్కర్‌లో వంట చేయడం అసలు ఆరోగ్యానికి మంచిదేనా? లేకపోతే ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అని?
పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వంట చేసేవారు. ఇక తర్వాత మన అమ్మవారు, గ్యాస్ మీద వంట చేయడం మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడున్నవారందరూ, కుక్కర్ మీదనే ఎక్కువగా వంట చేస్తున్నారు. అయితే కుక్కర్ మీద వంటతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
మనం క్రమం తప్పకుండా కుక్కర్‌లో వంట చేసుకుంటూ తినడం వలన క్యాన్సర్, వంధ్యత్వం, నాడీ వ్యవస్థలో లోపాలు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. అంతే కాకుండా కుక్కర్‌లో వంట చేయడం వలన అది ఆహార పదార్థాల పోషక విలువలను తగ్గించడమే కాకుండా,ఖనిజాల శోషణను నిరోధిస్తుందంట. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు వైద్యులు.
Read More..
అన్నం తిన్నా థైరాయిడ్ పెరుగుతుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారు?