- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా రొమాన్స్ చేస్తే సుఖం పీక్స్ లో ఉంటుందట...
దిశ, ఫీచర్స్ : మనం చాలా సినిమాల్లో శోభనం సీన్ చూసే ఉంటాం. కొత్తగా పెళ్లైన దంపతులు ఒక గదిలోకీ రాగానే లైట్ ఆపేస్తారు. అలాగే నిజ జీవితంలోనూ చాలామంది శోభనం గదిలోకి రాగానే లైట్లను ఆఫ్ చేస్తుంటారేమో. అయితే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొంతమంది చీకట్లో శృంగారం చేయడానిక ఇష్టపడితే, మరికొంతమంది లైట్ వెలుగులో రతి చేసేందుకు ఇష్టపడతారు. దంపతులు ఎవరైనా లైట్ వేసుకుని శృంగారం చేసుకున్నారంటే వారి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసని అర్థం.
అలాంటప్పుడు ఆ ఇద్దరు ఎలాంటి బిడియం లేకుండా లైట్ వేసుకుని ఒకరి హావభావాలను ఒకరు చూస్తూ, అందాలను తిలకిస్తూ సెక్స్ ను తెగ ఎంజాయ్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు పెళ్లైన జంటల్లో ఎక్కువమంది ఈ పద్దతినే ఎక్కువగా ఫాలో అవ్వడానికి ఇష్టపడతారని కొన్ని సర్వేలు కూడా తెలిపాయి. అసలు లైట్ వెలుగులో రతి చేస్తే ఎలాంటి అనుభూతి ఉంటుంది, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
దంపతులు సెక్స్ కి ముందు చేసే ఫోర్ ప్లే ను లైట్ వెలుతురులో ఎంజాయ్ చేసుకుంటారని, వారి వారి హాట్ స్పాట్లను సున్నితంగా స్పృషించుకుంటూ రతిలో పాల్గొనడం ద్వారా ఎక్కువగా తృప్తి చెందుతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అంతే కాదు భర్త సెక్స్ చేసే సమయంలో భార్య ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తారట. అలాగే భార్య కూడా తన భర్త ఫీలింగ్స్ ను ఎంజాయ్ చేస్తుందట. అంతే కాదు లైట్ వేసి సెక్స్ చేయడం వలన ఇరువురిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెరుగుతుందట. లైట్ వెలుతురులో ఒకరిని ఒకరు తాకుతూ సెక్స్ చేయడం వలన ఎక్కువగా సుఖం పొందుతారని నిపుణుల అభిప్రాయం.