- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ ఐదు కారణాలతోనే అమ్మాయిలు లవ్ ప్రపోజ్‌ను వెంటనే యాక్సెప్ట్ చేయరట
దిశ, వెబ్‌డెస్క్ : కొందరు తొలి చూపులోనే ప్రేమలో పడిపోతారు. అది అమ్మాయిలైనా.. అబ్బాయిలైన. మరికొందరు నెలల తరబడి లైన్ వేసి లవ్ ట్రాక్‌లోకి దింపుతారు. ప్రేమలో పడటం ఎలా ఉన్నా ఆ ప్రేమను అబ్బాయిలే ముందు వ్యక్తపరుస్తారట. అమ్మాయిలకు అతడిపై ఇష్టం ఉన్నా.. లేనట్టే ప్రవర్తిస్తారట. అబ్బాయి ప్రపోజ్‌ను పట్టించుకోరట. అలా అని అతడిని వదిలేయరు.. వెంట తిప్పించుకోడం మానరు. కానీ యాక్సెప్ట్ చేయడానికి మాత్రం నెలలు.. సంవత్సరాల సమయం తీసుకుంటారట. అయితే అమ్మాయిలు అబ్బాయిల లవ్‌ను ఎందుకు వెంటనే ‘ఓకే’ చెప్పరు అనే దానికి ఐదు కారణాలు ఉన్నాయంట. ఇంతకూ ఆ కారణాలు ఏంటో చూద్దాం.
* అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటుంది. కానీ చాలా వరకు వారు బయటపడరు. తన మనసులో మాట చెప్పాకా వారు ఒప్పుకుంటారో లేదో అనే సందేహం కూడా ఉంటుంది. అంతే కాకుండా ప్రేమ విషయాన్ని మొదట అబ్బాయిలే చెప్పాలని ఇష్టం ఉన్న కూడా లేనట్టు నటిస్తారు అమ్మాయిలు.
* కొంత మంది అమ్మాయిలు సాంస్కృతిక నిబంధనలు పాటిస్తారు. వాళ్లు పాటించే ఆ నిబంధనల కారణంగా కూడా అబ్బాయిపై ఇష్టం ఉన్న ఓపెన్ అయ్యేందుకు ఇష్టపడరు.
* సాధారణంగా అబ్బాయిలే తమ ప్రేమను ముందుగా వ్యక్తపరుస్తారు. దీంతో కొంత మంది అమ్మాయిలు ప్రేమ విషయంలో మొదటిగా ఓపెన్ అవ్వాలని ఉన్న అవ్వరు. ఎందుకంటే మొదటగా చెప్తే ఈ అమ్మాయి ఏంటీ ఇలా చెప్పేసిందనో.. లేక సమాజం ఏమైన అనుకుంటుందేమో అని ఆలోచిస్తారు.
* కొంత మంది చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. ఒకరిపై తనకు ఇష్టం ఉన్నా కూడా.. ఆ అబ్బాయి మంచివాడా కాదా.. తన వ్యక్తిత్వానికి సరిపోతాడ లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలు ప్రేమ విషయంలో తొందరగా ఓపెన్ కారు.
* ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా.. ఏ రిలేషన్‌లో అయిన గొడవలు సహజం. అయితే కొంత మంది వ్యక్తులు ఆ గొడవల సందర్భంలో నువ్వే వచ్చావు నా దగ్గరకు.. నేనేమి రాలేదు కదా అంటూ వేలెత్తి చూపుతారు. ఇలాంటి విషయాల్లో భయపడి కూడా అమ్మాయిలు ప్రేమ విషయంలో మొదట ఓపెన్ కారు. అంతే కాకుండా అబ్బాయిలు తమ ప్రేమ విషయం చెప్పిన కూడా వెంటనే అంగీకరించకపోవడానికి కూడా ఇదే కారణంగా చెప్పుకోవచ్చు.