Dreams: కలలో మీకు ఇది కనిపిస్తే.. రాత్రికి రాత్రే మీ జీవితం మొత్తం మారిపోతుందట!

by Prasanna |   ( Updated:2023-03-12 17:25:53.0  )
Dreams: కలలో మీకు ఇది కనిపిస్తే.. రాత్రికి రాత్రే మీ జీవితం మొత్తం మారిపోతుందట!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా నిద్రపోయే సమయంలో మనకి కలలు రావడం సహజం. వాటిలో కొన్ని మనం భయపడే విధంగా ఉంటుంది. కొన్ని కలలు మళ్లీ మళ్లీ వస్తే బావుండని అనిపించేలా ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చిన ప్రతి కలవెనుక పరమార్ధం దాగి ఉంటుంది. మనకి వచ్చే కలలు రాబోయే మంచి, చెడును తెలియజేస్తాయట. మీకు ఎప్పుడైనా డబ్బు నోట్లు కలలో వచ్చాయా ?

మీరు బ్యాంకు నుంచి డబ్బును డ్రా చేస్తునట్టు కలలో కనిపిస్తే అది చాలా మంచిదట. మీ ఇంటికి అనుకోకుండా డబ్బు చేరుతుందట. అలాగే మీరు కలలో ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకుంటున్నట్లు కనిపిస్తే.. అంతకుమించి గొప్ప కల ఇంకోటి లేదట. ఇలాంటి కల మీకు వస్తే మీ జీవితం మొత్తం మారిపోతుందట. అంటే డబ్బు దీని అర్థం వేరే వారి దగ్గర ఆగిపోయిన దారి వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాయట.

ఇవి కూడా చదవండి : ఆన్‌లైన్‌లో అమ్మకానికి కొబ్బరి పీచు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

Advertisement

Next Story