- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీకు ఇలాంటి కల వచ్చిందా.. అయితే ఎవరికీ చెప్పకండి
X
దిశ, వెబ్‌డెస్క్ : కలలు కనడం అనేది సహజం. ప్రతీ ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అయితే కొందరికీ చెట్లు, మొక్కలు జంతువులు కనిపిస్తే, మరికొందరికి పూర్వీకులు, అందమైన భవనాలు కనిపిస్తుంటాయి. అయితే కొన్ని కలలు శుభ ఫలితాలనిస్తే, మరికొన్ని కలలు అశుభఫలితాలను ఇస్తాయి.
కాగా, మనకు వచ్చే కలలో కొన్నింటి అస్సలే ఇతరులతో పంచుకోకూడదంట. అవి ఏ కలలో ఇప్పుడు చూద్దాం.
స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో వెండి కలశం, ఎర్రటి పూలతోట, కలలో మరణాన్ని చూసినట్లయితే, అలాంటి కల ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ కల మీ దుఃఖం తొలగిపోతుందని మరియు మీరు కష్టాల నుండి విముక్తి పొందబోతున్నారని సూచిస్తుందంటున్నారు పండితులు. అందు వలన అలాంటి కలలు ఎవరితో పంచుకోకూడదంట.
Also Read..
భాగస్వామి గడ్డంవల్ల మొటిమలు వస్తున్నాయా? .. ఈ జాగ్రత్తలు పాటించండి
Advertisement
- Tags
- Dreams
Next Story