- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter: చలికాలంలోనే ఎందుకు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తాయో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, హార్ట్ ఎటాక్‌లు (Heart Attack) ఈ సమయంలోనే ఎక్కువగా వస్తాయని నిపుణులు వెల్లడించారు. అంతే కాదు, యువత కూడా గుండెకి సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారు కూడా ఈ సమస్యలతో హాస్పిటల్ కి వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ కాలంలో (Heart health in Winter) తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ చూద్దాం..
వెచ్చని దుస్తులు
వాతావరణం చల్లగా ఉండటం వలన నరాలు కుచించుకుపోతాయి. దీని వలన రక్తపోటు పెరిగి హార్ట్ పైన పడుతుంది.
ఈ క్రమంలోనే వెచ్చని దుస్తులు వేసుకోవాలి. స్వెటర్లు, గ్లోవ్స్, షూస్ వేసుకోవాలి. బిగుతుగా ఉండే బట్టలను వేసుకోకపోవడమే మంచిది. వెచ్చని దుస్తులు వేసుకోవడం వలన గుండెకి హైపోథర్మియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
డైట్
మనం తీసుకునే ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , నెయ్యి, బాదంపప్పు, వాల్‌నట్స్‌ను తీసుకోవాలి. వేపుడు కర్రీస్ , జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి. యాంటి ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉండే ఫ్రూట్స్ ను తీసుకోవాలి. చక్కెర ఉన్న వాటికీ దూరంగా ఉండాలి. అలాగే సూప్‌లు, హెర్బల్ టీ ని తీసుకుంటూ ఉండాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Read More ...
Health : యువతలోనూ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్..! ఎలా గుర్తించాలి?