- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sainik Schools: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీదే..!
దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక్ స్కూళ్లలో(Sainik Schools) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు(Six), తొమ్మిదో(Nine) తరగతి ప్రవేశాలకు నిర్వహించే ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్(AISSEE-2025) నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://exams.nta.ac.in/AISSEE/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 13, 2025. ఆరో తరగతికి అప్లై చేసే విద్యార్థులు వయసు మార్చి 31,2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పరీక్ష పెన్ను(pen), పేపర్(Paper) విధానంలో జరుగుతుంది. అడ్మిట్ కార్డులు(Admit Cards), ఎగ్జామ్స్ డేట్స్(Exam Dates)ను ఎన్టీఏ(NTA) త్వరలో ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా 190 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలంగాణాలో హైదరాబాద్(Hyd), కరీంనగర్(karimnagar)లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.