బ్రాలో మూడు హుక్స్ మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా?

by Jakkula Samataha |
బ్రాలో మూడు హుక్స్ మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మహిళలకు అవసరమైన దుస్తుల్లో బ్రా ఒకటి. ఇది వక్షకోజాలను సరైన ఆకృతిలో ఉంచడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఎద అందాన్ని పెంచడంలో బ్రా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగేడ్రెస్‌లు ఫిట్‌గా ఉంచడానికి బ్రా వాడుతుంటారు కొందరు.

అయితే మీరు బ్రాను చూసినప్పుడు దానికి మూడు హుక్స్ మాత్రమే ఉంటాయి.అసలు 3హుక్స్ ఉండటానికి గల అసలు కారణం ఏమిటనే ఆలోచన వచ్చిందా.. దీనికి గల అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

అండర్ బస్ట్ కొలత 34 అయితే అది బ్రా సైజు కావచ్చు. అలాంటప్పుడు సరైన హుక్ మద్దతు ఇస్తుంది. కాబట్టి ప్రతి అడ్డు వరుసలో ఖచ్చితంగా హుక్ కట్ ఉంటాయి.అలా మూడు వరసల్లో మూడు హుక్స్ ఉంటాయి. ఇక మహిళలు రాత్రి పూట బ్రా వేసుకుని పడుకునే అలవాటు కొంత మందిలో ఉంటుంది. అలాంటి వారి సౌకర్యంగా బ్రాని కాస్త వదులు చేసుకోడానికి కూడా ఈ హుక్స్ ఉపయోగ పడతాయని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story