- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య భర్తలు గొడవలు పెట్టుకోవడంలో కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి రెండు మనుసులు నిండు నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. అయితే పెళ్లైన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు అనేవి చాలా కామన్.దాంపత్య జీవితంలో చాలా మంది గొడవలు పడుతారు. అయితే ఇలా గొడవలు పడటంలో కూడా లాభాలు ఉన్నాయంట. అవి ఏమిటి అనుకుంటున్నరా?
చాలా మంది అర్థం చేసుకోకుండా, గొడవలు పెట్టుకొని విపోతారు. అయితే ఇలా విడిపోయినా, ఒకరిని ఒకరు అర్థం చేసుకొనే అవకాశాన్ని ఎక్కువ ఇస్తాయంట. అలాగే అండర్ స్టాండింగ్ పెరిగి, బంధం మరింత బలపడుతుందంట. అలాగే మీరెప్పుడైనా గమనించారా.. ఏదైనా విషయంలో గొడవ జరిగి కోపంలో మాటలు అనుకున్నాక తర్వాత బాధగా అనిపిస్తుంది. అనవసరంగా మాటలు అన్నామని ప్రేమ పెరుగుతుంది. ఇది వాస్తవానికి బంధంలో కోపం కంటే ప్రేమకు సాయపడుతుంది. కాబట్టి, గిల్లికజ్జాలు కూడా మంచివే.
Also Read: లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయరు?