పవర్‌ఫుల్ ఫోటో ఆఫ్ ది డే..

by samatah |   ( Updated:2022-04-19 07:15:13.0  )
పవర్‌ఫుల్ ఫోటో ఆఫ్ ది డే..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు ఇంతకు ముందు లేని విధంగా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. బిజినెస్ నుంచి క్రికెట్ వరకు ప్రతీ రంగంలోనూ ముందుంటున్నారు. ఈ క్రమంలో పాక్ మహిళా క్రికెట్ కెప్టెన్స్టీ రియోటైప్స్ బ్రేక్ చేస్తూ ఎక్స్‌ట్రార్డినరీ ఎగ్జాంపుల్‌‌ సెట్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. ప్రెగ్నెన్సీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్న క్రికెటర్ బిస్మా మరూఫ్.. చేతిలో బిడ్డతో రీఎంట్రీ ఇచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన పేరెంటల్ సపోర్ట్ పాలసీ .. బిడ్డకు జన్మనిచ్చాక కూడా క్రికెట్ ఆడేందుకు అవకాశంగా మారిందని తెలిపింది క్రికెటర్ కమ్ మదర్ తెలిపింది.



Advertisement

Next Story

Most Viewed