- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిలకాగోరింకల్లా కలకాలం హాయిగా ఉండండి.. ఈ దీవెన వెనుక అర్థం తెలుసా?
దిశ, ఫీచర్స్ : పెద్దవారు పెట్టే దీవెనలు చాలా మంచివి అంటారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే, పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ, మన కంటే పెద్ద వారి వద్ద లేదా పండితుల వద్ద ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అయితే కొత్తగా పెళ్లైన వారిని పెద్దవారు వివిధ రకాలుగా దీవిస్తుంటారు. కొందరూ పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి అని దీవిస్తే మరికొందరు, చిలకాగోరింకల్లా కలకాలం హాయిగా, సంతోషంగా కలిసి ఉండండి అని దీవిస్తుంటారు. అయితే మన పెద్దవారు కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ.. దీవించే ఈ దీవెనక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిలక గోరింకలు ఒకదానికి మరొక దానికి ఎలాంటి సంబంధం, పోలిక లేదు. చిలుకల జంటలో (ఆడ, మగ) ఒకటి చనిపోతే మరొకటి, వేరే చిలుకలతో జత కట్టకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది. గోరిక కూడా అంతే అందుకే మన పెద్దవారు అలా దీవిస్తారంట. ఇక ఈ దీవెన వెనుక ఉన్న అర్థం ఏమిటంటే? పక్క చూపులు చూడకుండా, దంపతులు ఇద్దరూ జీవితాంతం, హాయిగా కాపురం చేసుకోండి అని అర్థం అంట