- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుక్క నాకడం వల్ల మనిషి చనిపోతాడా?
దిశ, ఫీచర్స్ : పెంపు జంతువుల్లో డాగ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇవి మనుషులతో ఈజీగా కలిసిపోవడమే కాకుండా,తమను పెంచుకుంటున్న వారి జాగ్రత్తలను కూడా చూస్తుంటాయి. అంతే కాకుండా ఎప్పుడూ వారి చుట్టే తిరుగుతూ.. ప్రేమగా వారిని నాకడం, కొట్టడం లాంటివి చేస్తుంటాయి.
అయితే మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు నాకడం వలన ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. డాగ్స్ లాలాజలంలో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉంటుందంట.ఇది మానవులకు చాలా ప్రమాదకరం.కుక్క పరిశుభ్రంగా వ్యాధి లేకుండా మంచి ఆరోగ్యంగా ఉంటే, అది హాని కలిగించే అవకాశం తక్కు ఉంటుంది కానీ, అపరిశుభ్రంగా ఉన్న డాగ్ మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయంట. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలకు , గర్భిణీలకు డాగ్ లాలాజలంలో ఉండే ప్రాణాంతక బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తి చెంది, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సార్లు ప్రాణానికే ముప్పు రావచ్చునని, అందువలన ఇంట్లో పెంచుకునే కుక్కల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.