- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పన్నీర్, బట్టర్ తింటున్నారా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన ఐసీఎంఆర్
![పన్నీర్, బట్టర్ తింటున్నారా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన ఐసీఎంఆర్ పన్నీర్, బట్టర్ తింటున్నారా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన ఐసీఎంఆర్](https://www.dishadaily.com/h-upload/2023/09/01/255168-cheese.webp)
దిశ, ఫీచర్స్ : మనలో కొంత మంది చీజ్, వెన్న ఇష్టంగా తింటారు. ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది. శారీరక ఆరోగ్యంతో పాటు బరువును కూడా పెంచుతుంది. కానీ, ఇవి మన శరీర ఆరోగ్యానికి అంత మంచివి కావని గతేడాది ICMR వెల్లడించింది. ఇప్పుడు, ఆ విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ICMR ఈ మధ్య కాలంలో విడుదల చేసిన అధ్యయనంలో వెన్న, చీజ్ ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్ అని తేల్చి చెప్పారు. దీని అర్థం అంటే రక రకాల రంగులు, అనారోగ్యానికి కారణమయ్యే రసాయనాలను వీటిలో వాడుతున్నారని వెల్లడించారు. ప్రాసెస్ చేసిన ఆహారాలన్నీ ఆరోగ్యానికి హానికరం.
నాణ్యత లేని రంగులు, రసాయనాల వాడటం వల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు కారణమవుతాయి. అందువల్ల, మార్కెట్‌లో వెన్న, చీజ్ స్థానంలో ఏమి ఉపయోగించాలని ప్రత్యామ్నాయాలను ICMR గుర్తించింది. మార్కెట్‌లో లభించే వెన్న, చీజ్‌లకు స్థానంలో అవకాడో, ఆలివ్ ఆయిల్ తీసుకోవడం మంచిదని తెలిపారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.