- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బహిరంగంగా అక్కడ షేవింగ్ చేసుకున్న యువతి.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక వింతలకు, వినోదాలకు కొదవ లేకుండా పోయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో మన ముందు ఉంటుంది. కొన్ని సంఘటనలు చూస్తే నవ్వు వస్తే మరికొన్ని సంఘటనలు విస్మయానికి గురి చేస్తాయి. అయితే తాజాగా నెట్టింట్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అది ఏమింటంటే?
వీడియోలో ఒక సెలూన్‌లో అమ్మాయి తన ముఖానికి షేవ్ చేసుకుంటుంది. 15 సెకన్ల క్లిప్‌లో , సెలూన్‌లో కూర్చున్న అమ్మాయిని చూపిస్తుంది. అందులో ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి , బార్బర్ ఆమెకు షేవింగ్ చేస్తున్నాడు. అలా అతను ఆమె గడ్డానికి షేవ్ చేశాడు. దీనికోసం అతను పురుషులకు ఉపయోగించే బ్లేడ్‌నే ఉపయోగిస్తూ షేవ్ చేయడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఇక ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక దీన్ని చూసిని వారు ఒకొక్కరు, ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అంటే మరికొందరు మార్పురావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.