పరంపర కొనసాగుతోంది

by Harish |   ( Updated:2020-07-03 00:47:29.0  )
పరంపర కొనసాగుతోంది
X

దిశ, వెబ్ డెస్క్: స్టాక్ మార్కెట్ల లాభాల పరంపరా కొనసాగుతోంది. 83 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ 35 వేల 927 వద్ద ట్రేడవుతోంది. 23 పాయింట్ల లాభంతో 10 వేల 577 వద్ద కొనసాగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ తయారీపై సానుకూల వార్తల నేపథ్యంలో ఏషియన్ మార్కెట్లు సైతం లాభాల్లో మొదలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed