- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దూరం.. దూరం.. మా దగ్గర ఒద్దు
by Shyam |
X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని నల్లబండ గూడెం గ్రామాల్లో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని స్థానికులు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఇన్ చార్జ్ డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెల్ టవర్ ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాసరావు, బిందు మాధవి బిక్షా రావు, నరసింహారావు మునగ లక్ష్మి, వెంకటరమణ కనకమ్మ, పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story