మేఘాలయలో తాజాగా 63 కేసులు

by Shamantha N |
మేఘాలయలో తాజాగా 63 కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: మేఘాలయలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం 63 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1354కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60 మందిపైగా డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Next Story