- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డు
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. 5500 పరుగుల దాటిన తొలి బ్యాట్స్‌మాన్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతడు 5500 పరుగులను దాటిపోయాడు. కోహ్లీ తర్వాత.. సురేష్ రైనా (5368), రోహిత్ శర్మ (5068) ఐదువేల పరుగులు దాటిన జాబితాలో ఉన్నారు.
Advertisement
Next Story