కేటీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్…

by Shyam |
కేటీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్…
X

రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా తెలంగాణకు నిధులు కేటాయిస్తోందని తెలిపారు. రాష్ర్టంలో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యర్తలదే అని తెలిపారు.

Advertisement

Next Story