యూనివర్స్ బాస్ బ్యాక్.. పంజాబ్ స్కోరు 185/4

by Shyam |   ( Updated:2020-10-30 11:17:19.0  )
యూనివర్స్ బాస్ బ్యాక్.. పంజాబ్ స్కోరు 185/4
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 50వ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ముఖ్యంగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(99) ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. గేల్‌కు తోడుగా కేఎల్ రాహుల్(46), నికోలస్ పూరన్(22), గ్లెన్ మ్యాక్స్‌వెల్(6), దీపక్ (1) పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 185 పరుగులు చేయగలిగింది.

Advertisement

Next Story

Most Viewed